Home
Gold Jewellery
Gold Jewellery News
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
ACB Raids: తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో భారీగా బంగారం, వెండి గుర్తించినట్లు సమాచారం. ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనలో 1.7 కేజీలకు పైగా బంగారం, 8.6 కేజీలకు పైగా వెండి ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎస్టీవీ నగర్‌లోని ఎస్బీఐ బ్యాంకులో ఉన్న లాకర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. లాకర్‌ను తెరిచి పరిశీలించేందుకు బ్యాంకు అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. లాకర్లోని వస్తువుల వివరాలను కూడా అధికారులు పరిశీలించనున్నారు. అదేవిధంగా లోకనాథానికి… -
Robbery : బస్సులో దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
Robbery : హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో ఒక బస్సులో భారీ దోపిడీ జరిగింది. ఆర్టీసీ అమరావతి బస్సులో ప్రయాణిస్తున్న ఒక దంపతుల బ్యాగ్‌ను టార్గెట్ చేసిన దుండగులు, అందులోని రూ.లక్షల విలువైన బంగారం , వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. కొండాపూర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ సి. శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి ఆల్విన్ ఎక్స్ రోడ్స్ నుండి గుంటూరులోని SVN కాలనీకి అమరావతి బస్సు (AP 4219) లో బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా వారు తమ వెంట… -
Gold Reserves: ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాలు ఇవే..
ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో పసిడికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మరి బంగారం ఉత్పత్తి పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఏవో మీకు తెలుసా? వాటిలో భారతదేశం స్థానం ఏమిటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల 2025లో… -
Mukunda Jewellers: ముకుంద జ్యువెల్లర్స్ రెండో వార్షికోత్సవ వేడుకలు..
బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం విజయవంతంగా నడుస్తుంది. మంగళవారం (18)వ తేదీన రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా బేగంపేటలో 2వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక Arora Banquets, ఫస్ట్ ఫ్లోర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్, బేగంపేటలో సెలబ్రేషన్స్ చేయనున్నారు. -
Mukunda Jewellers: నేడే సుచిత్రలో ఘనంగా ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ప్రారంభం
Mukunda Jewellers: బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఫిబ్రవరి 14న పేట్ బషీరాబాద్, సుచిత్రలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి జీడిమెట్ల కార్పొరేటర్ సి. తారా చంద్ర రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ. హనుమకొండలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’..… -
Tata Vs Birla : ఆదిత్య బిర్లా పోటీపడనున్న టాటా.. ఆభరణాల బ్రాండ్ ‘నోవెల్’ ప్రారంభం
Tata Vs Birla : బట్టలు, బూట్లు విక్రయించిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ టాటాకు పోటీగా బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం గ్రూప్ దాదాపు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. -
Jayalalitha: జయలలిత ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. -
Gold Jewellery Cleaning: బంగారం నిగనిగ మెరువాలంటే ఇలా చేయండి.. తళుక్కుమంటుంది..!
ఇంటి వద్దే మీ పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపును ఇవ్వవచ్చు. కొన్ని హోం రెమెడీస్ వల్ల బంగారం నిగనిగ మెరుస్తుంది. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. -
Talasani Srinivas: బల్కంపేట ఎల్లమ్మకు 2.20 కిలోల బంగారు కిరీటం
Talasani Srinivas: జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్స వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పించనున్నామని తెలిపారు. -
హాల్‌మార్కింగ్ కొత్త విధానంపై రగడ.. దేశవ్యాప్త సమ్మె..!
హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని… ద ఆల్ ఇండియా జెమ్ అండ్ జువలరీ డొమెస్టిక్ కౌన్సిల్ సమ్మెకు పిలుపునిచ్చింది. రేపు సమ్మె చేపట్టనుంది. జులై 16 నుంచి దశల వారీగా దేశంలో హాల్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే ఈ విధానానికి నిరసనగా… రేపు సమ్మె చేయాలని జీజేసీ పిలుపు…
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!