Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper Deposits: పెట్రోలియమే కాదు.. ఇకపై బంగారంలోనూ సౌదీ అరేబియా తన మార్కును చాటుకోనుంది. పవిత్ర నగరమైన మదీనాలో బంగారం, రాగి ఖనిజాలకు సంబంధించి భారీ బంగారు నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ - రహా సరిహద్దుల్లో బంగార నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా, అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో రాగి…