Dhiraj Sahu : 'క్యాష్ కింగ్'గా వార్తల్లో నిలుచిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహూ ఆస్తులకు సంబంధించి వరుసగా సంచలనాలు వెల్లడవుతూనే ఉన్నాయి. ఒకవైపు రాంచీలోని సుశీలా నికేతన్ నివాసంలో దాడులు కొనసాగుతున్నాయి.
Gold Biscuits: టెక్నాలజీ మహిమో.. లేక ఇంటర్నెట్ వాడకమో గానీ స్మగ్లర్లు తెలివి మీరిపోతున్నారు. కాప్స్ అడ్డుతగులుతున్నా.. క్రియేటివిటీకి మాత్రం పదునుపెట్టి తమ స్మగ్లింగ్ దందాలను కొనసాగిస్తున్నారు. అతి తెలివి ఉపయోగించి బంగారాన్ని దేశవిదేశాలకు తరలించేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నారు. కొందరు షూష్‌లో తరలిస్తుంటే మరికొందరైతే బెల్ట్‌ల్లో, పేస్టులద్వారా బంగారాన్ని తరలించేందుకు ప్లాన్స్ వేస్తుంటారు. అయితే ఒక్కటి మాత్రం మరిచిపోతారు. ఎక్కడి నుంచి వెళ్లిన కస్టమ్స్ అధికారులు, పోలీసులు ఉంటారని వారినుంచి తప్పించుకోవడం అంత ఈజీ పనికాదని…