మార్చి 29వ తేదీన లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ లు ప్రధాన పాత్రలలో నటిం