కాలిఫ్లవర్ తో మనం ఎన్నో రకాల వంటలను చేసుకుంటాము.. కర్రీ, పకోడీ, పచ్చళ్ళతో పాటు అందరు ఇష్టంగా తినే గోబీని కూడా ఈ కాలిప్లవర్ తోనే తయారు చేస్తారు.. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. మనకు హోటల్స్, క్యాటరింగ్ లో, కర్రీ పాయింట్ లలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. గోబీ 65 కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా…