టాలీవుడ్ అందాల హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో శ్రీయ నటించి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియా లో మాత్రం ఇంకా సెగలు రేపుతూనే ఉంది. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీయాలో ఇసుమంతైనా అందం తగ్గలేదనే చెప్పాలి. ఇక భర్త ఆండ్రీతో కలిసి శ్రీయ…