Luthra Brothers Arrest: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం తర్వాత క్లబ్ యజమానులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు ఇండియా నుంచి ఫుకెట్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వారి పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా వారిపై బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. దీంతో థాయ్ అధికారుల లూథ్రా బదర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు లూథ్రా బదర్స్‌ను అధికారులు ఇండియా తీసుకువచ్చారు. READ ALSO: Akhanda 2: అఖండ2’లో వైసీపీ…