Balakrishna : నటసింహం నందమూరి బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు దక్కింది. గోవాలో ప్రారంభమైన 56వ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం (IFFI)లో ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలు, ముఖ్యంగా ఆయన 50 ఏళ్ల నటనా ప్రయాణాన్ని గుర్తించి ఈ గౌరవాన్ని అందించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ కలిసి బాలకృష్ణను శాలువాతో సన్మానించారు. Read…
Megastar Chiranjeevi: మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. మెగాస్టార్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిరుని నేషనల్ మీడియా ఒకానొక టైంలో ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చిదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ చైర్ చేరుకున్న చిరు సినీ ప్రయాణం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. ఎన్నో అవార్డులని అందుకున్న చిరు చరిత్రలో కొత్తగా చేరిన పురస్కారం ‘ఇండియన్…
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు దక్కిందన్న విషయం తెల్సిందే. ఇది కేవలం మెగాస్టార్ కు మాత్రమే దక్కిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ మొత్తం ఎదురుచూస్తున్న విజయం.