ఇండియాలో వరసగా పలు సంస్థలకు చెందిన విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గాల్లో ఉండగానే విమానాాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా మరో సంఘటన జరిగింది. గో ఫస్ట్ సంస్థకు చెందిన ఏ 320 నియో విమానం గాల్లో ఉండగానే ఫ్లైట్ అద్దాల పగిలిపోయింది. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ ను�