High Court: పంచాయితీ ఎన్నికలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పంచాయితీ ఎన్నికలపై స్టే విధించ లేమని స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలపై జీఓ 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది హైకోర్టు. ఎన్నికలపై స్టే విధించలేమని విచారణ రెండు నెలలకు వాయిదా వేసింది. నోటిఫికేషన్ వచ్చాక తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. "మేమే ఎలక్షన్స్ నిర్వహించాలని ఆదేశించి.. మేమే స్టే ఎలా ఇవ్వగలం" అని…