Home
Global Warming
Global Warming News
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
Lancet Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) దుర్వినియోగం, అణుయుద్ధం, జీవ ఆయుధాల వినియోగంతో మానవాళి అంతమయ్యే ప్రమాదం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన కొత్త నివేదిక వెల్లడించింది. ఈ ముప్పులు తీవ్ర రూపం దాలిస్తే 2100 నాటికి మానవజాతి అంతరించే పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక పేర్కొంది. దీనికి అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పింది. ‘‘లాన్సెట్ కమిషన్ ఆన్ 21st సెంచరీ గ్లోబల్ థ్రెట్స్ టు హెల్త్’’ నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఈ కమిషన్‌లో 35 మంది నిపుణులు… -
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తీ, ఎస్.జే. సూర్య, మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఎస్.జే. సూర్య.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్దార్ 2’ మంచి… -
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
The Earth: భూమి తన అక్షంపై తిరగడం వల్లే రాత్రి, పగలు ఏర్పడుతాయని మనం స్కూల్లో చదువుకున్నాం. అయితే, మానవుడి అత్యాశ భూమి అక్షాన్నే మార్చేలా చేసింది. భూమి నుంచి యథేచ్చగా భూగర్భ జలాలను వాడిన ఫలితంగా భూమి భ్రమణ అక్షం 31.5 అంగుళాలు ( దాదాపు 80 సెంటీమీటర్లు) పక్కకు వంగింది. ఈ మార్పు 1993-2010 మధ్య ఇది సంభవించింది. నిజానికి ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, అంతరిక్షంలో చిన్న మార్పు కూడా పెద్ద… -
Different Weather: రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం.. సతమతమవుతున్న ప్రజలు..
Different Weather: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఉదయం ఎండ చంపుతుంటే, సాయంత్రం వర్షం పడుతుంది. ఆ వెంటనే విపరీతమైన చలి ఉంటుంది. -
Methane-eating bacteria: భారత్‌లో తొలిసారి ‘‘మిథేన్-ఈటింగ్ బ్యాక్టీరియా’’ కనుగొన్నారు.. దీంతో చాలా ఉపయోగాలు..
Methane-eating bacteria: భారతదేశంలో మొట్టమొదటి దేశీయ మీథేన్-ఈటింగ్ బ్యాక్టీరియాను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. MACS అఘార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ARI)కి చెందిన శాస్త్రవేత్తలు పశ్చిమ భారతదేశంలోని వరి పొలాలు మరియు చిత్తడి నేలల్లో మెథనోట్రోఫ్స్ అని పిలువబడే ఈ బ్యాక్టీరియాను గుర్తించినట్లు చెప్పారు. డాక్టర్ మోనాలి రహల్కర్ నేతృత్వంలోని టీమ్ ఈ బ్యాక్టీరియాను కనుగొంది. రాబోయే వాతావరణ సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. కార్బన్ డయాక్సైడ్ తర్వాత భూమిపై రెండో అతిపెద్ద గ్రీన్… -
Himalayas: కరిగిపోతున్న హిమాలయాలు.. ఇస్రో గ్లోబల్ వార్నింగ్..
భూతాపం వల్ల హిమాలయాల్లోని మంచు పర్వతాలు రోజు రోజుకి కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వెల్లడించింది. -
USA: 2050 నాటికి న్యూయార్క్‌తో సహా సముద్రంలో కలవనున్న 32 నగరాలు..
USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై రిస్క్‌లో ఉన్నాయి. 2050 నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతీ 50 మందిలో ఒకరు గణనీయమైన… -
Global Warming: రికార్డ్ స్థాయిలో వేడెక్కుతున్న భూమి.. వినాశనం తప్పదని శాస్త్రవేత్తల హెచ్చరిక
Global Warming: భూమి గతంలో ఎన్నడూ లేని విధంగా వేగం వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇలాగే పెరుగుతూ వెళ్లే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. -
Food Heritage: ఆ మాంసాన్ని నిషేధించిన ఇటలీ.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమాన
ఒక వైపు ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్‌తో సహా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం గురించి చర్చ జరుగుతోంది. సంపన్న దేశాలు తక్కువ మాంసాన్ని వినియోగించాలని కోరారు. మరోవైపు జాతీయవాద భావజాలం ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ల్యాబ్‌లో తయారు చేసిన మాంసాన్ని ఉపయోగించడాన్ని నిషేధించారు. -
Sea Level Rise: చెన్నై, కోల్‌కతాలకు పొంచిఉన్న ముప్పు.. పెరుగుతున్న సముద్ర మట్టాలు..
Danger to Chennai and Kolkata: పెరుగున్న వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓజోన్ లేయర్ దెబ్బతినడంతో పాటు భూమిపై హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రమట్టాలు పెరుగుతాయని, దీని వల్ల తీర ప్రాంతాల్లో ఉన్న నగరాలకు ముప్పు ఏర్పడుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది.
తాజావార్తలు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
-
RRB Jobs : రైల్వేలో 1,265 ఉద్యోగాలు.. దరఖాస్తులకు నేటి నుంచే అవకాశం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!