India US Trade: భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భారత వాణిజ్యం & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బెర్లిన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడు కూడా తొందరపడి లేదా తలపై తుపాకీ గురిపెట్టి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్ (EU), యునైటెడ్ స్టేట్స్ సహా, అనేక ఇతర దేశాలతో భారతదేశం వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. READ ALSO: S-400: చైనా,…
China – US: యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తన సంచలన నిర్ణయాలతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో అమెరికాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అగ్రరాజ్యాన్ని ఇంతలా దెబ్బ కొట్టిన దేశం ఏంటో తెలుసా? చైనా.. అవును డ్రాగన్ దేశం అమెరికాను దెబ్బ కొట్టింది.. ఏ విధంగా అనుకుంటున్నారు.. ప్రపంచంపై వాణిజ్యం విషయంలో ఒత్తిడి తెస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు చైనా మామూలు దెబ్బ కొట్టలేదు. గత ఏడు ఏళ్లలో మొదటిసారిగా డ్రాగన్ దేశం అగ్రరాజ్యం నుంచి…