Condom Sales Iran Crisis: దేశాల మధ్య యుద్ధాలు సంభవిస్తే ప్రజలు ప్రాణభయాలతో పరుగులు పెడతారని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ పరిస్థితి విచిత్రంగా తయారు అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా.. జూన్‌లో 12 రోజుల పాటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఇరాన్ ప్రజలు ఆయుధాల నుంచి రక్షణ కోసం కాకుండా, వైద్య రక్షణ కోసం తేగ ఇబ్బంది పడ్డారని నివేదికలు వెలువడ్డాయి. ఈ విచిత్ర నివేదికలను టెహ్రాన్ ఆన్‌లైన్ మార్కెట్లు వెల్లడించాయి.…