Home
Global Cinema
Global Cinema News
-
Ramayana : బడ్జెట్ 4000 కోట్లు.. బిజినెస్ 250 కోట్లా?
ఇండియన్ సినీ హిస్టరీ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. దాదాపు 4 వేల కోట్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ విజువల్ ఎపిక్ పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ ఎంత హైప్ ఉన్నా, ఫస్ట్ పార్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగలేదు అనేటువంటి వార్తలు ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి. దీంతో ట్రైలర్ రిలీజ్ కు ముందే ప్రమోషన్ స్పీడ్ పెంచిన మేకర్స్, ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కొత్త… -
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి అత్యంత అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారు, భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబు (రుద్ర)కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే… -
Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్ వరల్డ్ మూవీ’నే కావాలా?
Tollywood Pan World Movies: డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేని హీరోలు సైతం ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ మంత్రం జపిస్తుండటం టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం. కానీ ‘బాహుబలి’ తర్వాత సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. ఇప్పుడు ఆ పరిధి దాటి మన మేకర్స్ ‘పాన్ వరల్డ్’ దిశగా అడుగులు వేస్తున్నారు. వారణాసి, రాకా, స్పిరిట్, డ్రాగన్, ది పారడైజ్… -
SSMB 29: ఇక పాన్ ఇండియా కాదయ్యా.. పాన్ వరల్డ్ అనాలేమో! ఏకంగా 120 దేశాలలో రిలీజ్?
SSMB 29: భారతీయ సినీప్రేక్షకులతో పాటు వివిధ దేశాలలో ఉన్న మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ SSMB 29. సూపర్‌స్టార్ మహేష్ బాబు, అంతర్జాతీయ గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మల్టీ–స్టారర్ యాక్షన్ అడ్వెంచర్‌కి సంబంధించిన మొదటి బిగ్ రివీల్ నవంబర్ 2025లో రానున్న విషయం తెలిసిందే. Kieron Pollard: 6,6,0,6,6,6,6,6 .. 8 బంతుల్లో 7 సిక్సర్లు..… -
SSMB 29 : ఆస్కార్ కోసం రాజమౌళి భారీ ప్లాన్..?
SSMB 29 : దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా ముందస్తు ప్లాన్ తోనే చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం భారీ ప్లాన్ చేస్తున్నాడంట. ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ మూవీతో ఒకటి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇంకోదానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోంది. అప్పుడు ఆస్కార్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!