Air India Black Friday: ఎయిర్ ఇండియా శుక్రవారం నాడు పరిమిత కాలానికి బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా.. దేశీయ విమానాలకు బేస్ ఫేర్‌లో 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది. అంతే కాదండోయ్.. అంతర్జాతీయంగా వివిధ రూట్లకు 12 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇందులో యునైటెడ్ స్టేట్స్, యూరోప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా ఇంకా దక్షిణాసియాలోని గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ ఆఫర్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: ED Raids:…