Param Sundari Trailer : గ్లామర్ బ్యూటీ జాన్వీకపూర్ మరో సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ పరమ్ సుందరి. ఈ సినిమాను తుషార్ జలోటా డైరెక్ట్ చేయగా.. దినేశ్ విజన్ ప్రొడ్యూస్ చేశారు. తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో మలయాళ కుట్టిగా జాన్వీకపూర్ సందడి చేసింది. నార్త్ కు చెందిన అబ్బాయి, సౌత్ కు చెందిన అమ్మాయి మధ్య ప్రేమ పుడితే ఎలా…