Girls Develop Facial Hair: అందం అంటే అమ్మాయిలే.. అయితే, కొంత మంది అమ్మాయిలను ముఖంపై వెంట్రకలు ఇబ్బంది పెడుతున్నాయి.. పురుషులకు వచ్చినట్టుగానే అమ్మాయిల్లో గడ్డాలు, మీసాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.. ఇక, ఈ రోజుల్లో చర్మ సంబంధిత సమస్యలు చాలా సాధారణం అయిపోయాయి.. అమ్మాయిలు తేలికపాటి గడ్డాలు లేదా మీసాలు పెంచుకుంటున్నారు, దీనిని ముఖ వెంట్రుకలు అని కూడా పిలుస్తారు. చాలా మంది అమ్మాయిలు ఈ పరిస్థితికి చికిత్స పొందుతున్నారు, ఎందుకంటే ఇది…