Chhattisgarh Man Beats 25-Year-Old Girlfriend To Death: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం జరిగింది. అనుమానంతో ప్రేమించిన ప్రియురాలిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరి జిల్లాలో జరిగింది. ప్రియుడు, 25 ఏళ్ల ప్రియురాలిపై దాడి చేసి చేశాడని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని మగర్ లోడ్ పట్టణంలో బాధితురాలు టీ స్టాల్ నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం టీ స్టాల్ లోనే ప్రియుడు, ప్రియురాలిపై కర్రతో దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలతో రక్తస్రావం…