తానను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దింతో పీటలపై వివాహం నిలిచింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెంకు చెందిన రవీంద్రబాబు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు అంతేకాదు మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహని అడ్డుకున్నారు. పెళ్ళి బట్టలతో స్టేషన్ కు తరలించారు. దర్శి మండలం చౌటపాలెంకుచెందిన ఓ యువతిని గతంలో ప్రేమించి,…