ప్రియురాలు ఫిర్యాదు తో ఆగిన పెళ్లి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తానను ప్రేమించి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. దింతో పీటలపై వివాహం నిలిచింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెంకు చెందిన రవీంద్రబాబు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు అంతేకాదు మరికొద్ది సేపట్లో వివాహం జరుగుతుంది అనగా పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాహని అడ్డుకున్నారు. పెళ్ళి బట్టలతో స్టేషన్ కు తరలించారు.
దర్శి మండలం చౌటపాలెంకుచెందిన ఓ యువతిని గతంలో ప్రేమించి, వివాహం చేసుకుంటానని నమ్మించి మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు దర్శి పోలీసులను ఆశ్రయించింది. రవీంద్ర బాబు ప్రియురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పొదిలి విశ్వనాధపురం ఆంజనేయస్వామి గుడిలో జరుగుతున్న వివాహన్ని అడ్డుకున్నారు. మరికొద్ది సేపట్లో యువతి మెడలో తాళి కట్టాల్సిన రవీంద్ర బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని దరిశి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తాజావార్తలు
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!