Girl Attacked Father: విశాఖలో నిద్రపోతున్న తండ్రి పై దాడికి పాల్పడిన మైనర్ బాలిక కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ప్రేమ పేరిట యువకుడు కుటుంబం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం వల్లే ఈ తప్పు పని చేసినట్టు ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.. విశాఖలోని అక్కయ్యపాలెంకి చెందిన బాలిక ఇంటర్మీడియట్ చదువుతుంది.. అయితే, అదే ప�