శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న ‘ఛాంపియన్’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో, ఎమోషన్స్‌తో, స్పోర్ట్స్ టచ్‌తో సినిమా ఉంటుందని టీమ్ ముందే చెప్పేసింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘గిర గిర గింగిరానివే’ రిలీజ్ చేశారు. అంతే కాదు…