Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్ జంటగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. అక్టోబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచేశారు మేకర్స్..
Manchu Vishnu: మంచు విష్ణు చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mohan Babu: మంచు విష్ణు, పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జిన్నా. మోహన్ బాబు, కోన వెంకట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.