Belly Fat: నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు (Belly Fat) భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన ‘టీ’లు మీకు సహాయపడతాయి. ఈ టీలు రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. Read…
Stop Smoking Cigarettes: సిగరెట్ ప్యాకెట్లపై ‘స్మోకింగ్ కిల్స్ యువర్ హెల్త్’ అనే సందేశం పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది. అయినప్పటికీ., ప్రజలు సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్ నుండి వచ్చే పొగ ఆరోగ్యానికి ప్రాణాంతకం. ఇది నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను వేగంగా బలపరుస్తుంది. దీని వ్యసనం చాలా ప్రమాదకరమైనది. దాని నుండి బయటపడటం చాలా కష్టం. ధూమపానం ఆస్తమా, టిబి, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. బీడీలు, సిగరెట్ల నుంచి వెలువడే పొగ ఊపిరితిత్తులపై…
రోజూ ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. అయితే కొంతమంది అల్లం టీని ఎక్కువగా తాగడానికి ఇష్ట పడతారు.. మరికొందరికి కేవలం జలుబు చేసిన సమయంలో లేదంటే చలికాలంలో మాత్రమే వీటిని తాగుతూ ఉంటారు… ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు.. అలా చెయ్యడం డేంజర్ అని, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ అల్లం టీ తాగితే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా జలుబు, దగ్గు ఉన్న…
అల్లం ఎన్నో రోగాలను నయం చేస్తుంది.. అందుకే అల్లం ను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు..అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఎక్కువగా కూరల్లో వాడతాం. ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీని బలంగా చేస్తుంది. వీటిలో కొన్నింటితో టీ, కాఫీలు చేసుకుని తాగితే చాలా వరకూ జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.అల్లంలో విటమిన్ సి, మెగ్నీషియం ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.. అల్లంను టీ చేసుకొని తాగడం వల్ల…
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ…