చలికాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబు కూడా ఎక్కువగా వస్తాయి.. వాటిని నుంచి బయట పడటానికి ఎన్నెన్నో చేస్తారు.. కానీ అల్లంతో ఇలా చేసి తీసుకుంటే చాలు ఆ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు అవేంటో, ఎలా వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వాంతులు, వికారం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు జింజర్ క్యాండీలను తినడం వల్లమంచి ఫలితం ఉంటుంది. ఈ జింజర్ క్యాండీలను మనం ఇంట్లో…