టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది .స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి బ్లాక్ బస్టర్ మూవీస్ ను మరోసారి రిలీజ్ చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు .అయితే టాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు రీరిలీజ్ అయ్యాయి .తాజాగా ఈ ట్రెండ్ కోలీవుడ్ లో కూడా మొదలైంది .కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి,స్టార్ హీరోయిన్ త్రిష జంటగా నటించిన ‘గిల్లి’ సినిమా 2004 లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన…
Mahesh Babu: ఒరిజినల్.. ఎప్పుడైనా ఒరిజినలే. ఎంత దాన్ని కన్నా ఎక్కువ చేసినా, చూపించినా ఆ ఒరిజినల్ అలాగే కనిపిస్తోంది. అది వస్తువు అయినా.. సినిమా అయినా సరే. రీమేక్.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తున్న పదం. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరొక భాషలో కథను మార్చకుండా వాళ్ల నేటివిటీకి తగ్గట్లు మార్చుకొని సినిమాను తెరకెక్కిస్తారు.