Shubman Gill: ఆ ఒక్క మాటతో మరో మెట్టు ఎక్కేసిన కెప్టెన్ గిల్.. ఆటగాడి పేరు ప్రస్తావిస్తూ..? బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా చరిత్ర సృష్టించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత జట్టు ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గెలిచి, ఈ మైదానంలో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్ లో జరిగిన తొలి టెస్టులో ఓటమికి ఈ గెలుపుతో దిమ్మతిరిగే బదులు ఇచ్చింది. ఐదు…