టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి బ్రేక్ రావడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. అలాంటి బ్రేక్ తోనే దూసుకుపోతున్నారు చైతన్య రావు.. తాజాగా ‘మయసభ’ వెబ్ సిరీస్, ‘ఘాటి’ ట్రైలర్ విడుదల తర్వాత చైతన్య రావు నటనకు, నటనలో చూపించిన వైవిధ్యానికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. ఈ రెండిటిలో ఆయన చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ…