భారతదేశ చరిత్రలో అందరూ గర్వించ దగ్గ నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి అన్నారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్స్ కార్పోరేషన్ చైర్మన్ అనిల్ కూర్మచలం. ఆకృతి ఆధ్వర్యంలో శుక్రవారం ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని ఆయన సుప్రసిద్ధ సినీ నటి, గాయని, నిర్మాత సి. కృష్ణవేణికి ప్రదానం చేశారు.