Home
Getup Srinu
Getup Srinu News
-
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #Mega158 (#ChiruBobby2) టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ చిత్రానికి ‘కాకా’ (Kaaka) అనే టైటిల్ ఖరారు చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఎలా ఉందంటే?… -
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా ఓ చిన్నపాటి తుపాను రేపిన “మేము కాపులం” వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఒక వర్గం ప్రేక్షకులను ఆందోళనకు గురిచేసి, మరికొందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు గుట్టు విడిపోయింది. ఒక చిన్న వీడియో క్లిప్‌లో నటుడు గెటప్ శ్రీను, మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటిస్తున్న ప్రాజెక్టుకు ‘మేము కాపులం’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు గెటప్ శ్రీను పేర్కొనగా ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ జాఫర్ స్పందిస్తూ..… -
Getup Srinu: పక్కన ఎవరైనా వాయిస్తున్నారా?.. రివ్యూయర్స్ పై గెటప్ శ్రీను సంచలనం
జబర్దస్త్ ద్వారా ఊహించని క్రేజ్ సంపాదించి, ప్రస్తుతం వెండితెరపై నటుడిగా రాణిస్తున్న గెటప్ శ్రీను, సోషల్ మీడియా వేదికగా సినిమా రివ్యూయర్ల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవల కాలంలో రివ్యూల పేరుతో జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు, హేళనలపై ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేస్తూ.. భవిష్యత్తులో రివ్యూలు ఎంత విడ్డూరంగా మారబోతున్నాయో ఉదాహరణలతో వివరించారు. సినిమా రివ్యూలు అనేవి ఒక కళాఖండాన్ని గౌరవించేలా ఉండాలి తప్ప, కించపరిచేలా… -
Getup Srinu: డైరెక్టర్ కానున్న మరో జబర్దస్త్ కమెడియన్.. సుధీర్ – గెటప్ శ్రీనులతో సినిమా?
Auto Ram Prasad to Direct a Movie with Getup Srinu and Sudheer: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న వారిలో ప్రముఖంగా వినిపించే పేర్లు సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను. ఈ ముగ్గురు కలిసి స్కిట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు. అలాంటి వారిలో ఇప్పటికే సుడిగాలి సుధీర్ బయటకు వచ్చి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకుని మరిన్ని… -
Getup Srinu: ఆ విషయంలో యాంకర్ శ్యామల సమాధానమే నా సమాధానం
Getup Srinu Comments on Anchor Shyamala: ఆంధ్ర ప్రదేశ్ సహా భారతదేశం మొత్తం ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొని ఉంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో మరింత వేడెక్కింది అని చెప్పొచ్చు. అయితే ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి మహాకూటమిగా బరిలో దిగితే వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఆసక్తికరంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. ఆయన కోసం జబర్దస్త్… -
Getup Srinu: చిన్న ప్రాణాలన్న ఆర్కే రోజా.. గెటప్ శ్రీను షాకింగ్ రిప్లై
ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే… -
Raju Yadav Trailer: ‘రాజు యాదవ్’ ట్రైలర్.. నవ్వులు పూయిస్తున్న గెటప్ శ్రీను ఫేస్!
Getup Srinu’s Raju Yadav Movie Trailer Out: బుల్లితెర హిట్ షో ‘జబర్దస్త్’లో తన టాలెంట్‌తో ఆకట్టుకున్న గెటప్ శ్రీను.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గెటప్ శ్రీను హీరోగా చేసిన సినిమా ‘రాజు యాదవ్’. నిజ జీవిత సంఘటనలు ఆధారంగా డెబ్యూ డైరెక్టర్ దర్శకుడు కృష్ణమాచారి ఈ చిత్రంను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కె ప్రశాంత్‌రెడ్డి, రాజేష్ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే… -
Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ అది, గెటప్ శ్రీను, 30 ఇయర్స్ పృథ్వి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లను పవన్ కళ్యాణ్ నియమించారు. -
Getup Srinu: గెటప్ శ్రీను హీరోగా సినిమా.. పాట మస్తుందిలే!
Raju Yadav Chudu Song From Getup Srinu’s Raju Yadav Released: బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా హోల్ సమ్ ఎంటర్ టైనర్ ‘రాజు యాదవ్’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతుండగా సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇటీవల విడుదలైన… -
Getup Srinu: మొదటి సినిమాలోనే ఆహా…
జబర్దస్త్ స్టేజ్ పైన రకరకాల గెటప్స్ వేస్తూ బుల్లితెర అభిమానులని మెప్పించిన కమెడియన్ ‘గెటప్ శ్రీను’. బుల్లితెర కమల్ హాసన్ గా పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, ఆ తర్వాత సినిమాల వైపు వచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. జాంబీ రెడ్డి లాంటి సినిమాలో గెటప్ శ్రీను సూపర్ క్యారెక్టర్ ప్లే చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను, హీరోగా మారి చేస్తున్న సినిమా ‘రాజు యాదవ్’. యూత్…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..