Home
Germany
Germany News
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
Germany AfD Election: జర్మనీలో రాజకీయ సంచలనం నమోదైంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, అంటే నాజీ శకం ముగిసిన తర్వాత, జర్మనీలోని సాక్సనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో తీవ్ర కుడిపక్ష(ఫార్ రైట్) ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) భారీ విజయాన్ని సాధించింది. సెప్టెంబర్ 6, 2026న జరిగిన లాండ్టాగ్ ఎన్నికలలో, AfD 43.8 శాతం ఓట్లతో చారిత్రాత్మక విజయాన్ని కైవసం చేసుకుంది. ఇది వారి 2021 ఫలితం (20.8%) కంటే రెట్టింపు కంటే ఎక్కువ. జర్మన్ ఛాన్సలర్… -
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్… -
BMW Layoffs: భారీగా లేఆఫ్స్ ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ.. 8000 మంది ఇంటికే..
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) జర్మనీలోని తన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ చేయాలని నిర్ణయించింది. 2027 చివరి నాటికి దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జర్మనీలోని మొత్తం 85,000 మంది శాశ్వత ఉద్యోగులలో దాదాపు 40,000 మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నెల నుండి ఈ ఆఫర్లు… -
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
జర్మనీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఉత్తర జర్మనీలోని స్టాడే పట్టణంలో సోమవారం జరిగిన కాల్పుల్లో కనీసం ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. -
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ప్రస్తుతం ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. జర్మనీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌లాల్.. ప్రేక్షకుల కోసం పలు పాటలకు స్టెప్పులు వేశారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రంలోని సూపర్… -
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ (Germany) తమ ప్రయాణాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. జూన్ 14న హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కురాకో (Curacao)ను 7-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌కు ముందు నుంచే జర్మనీ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యాచ్ వన్ సైడ్ లా విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం ఆరు నిమిషాల్లోనే ఫెలిక్స్ న్మెచా అద్భుత గోల్‌తో జర్మనీకి ఆధిక్యం అందించాడు.… -
Rahul Gandhi: ఈడీ, సీబీఐ బీజేపీకి ఆయుధాలు.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు
భారత్‌లో అధికార పార్టీకి ఈడీ, సీబీఐ ఆయుధాలు అని.. వారిపై ఒక్క కేసు కూడా లేదని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. -
Rahul Gandhi: BMW ప్లాంట్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ.. వీడియో షేర్
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. BMW వెల్ట్, BMW ప్లాంట్‌ను గైడెడ్ టూర్లో సందర్శించారు. కార్లు తయారీ, బైకుల తయారీని పరిశీలించారు. -
Bhatti Vikramarka : మరింత బలపడనున్న తెలంగాణ-జర్మనీ సంబంధాలు
తెలంగాణ ప్రభుత్వం, జర్మనీ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా శుక్రవారం ప్రజాభవన్‌లో కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి జర్మనీ పార్లమెంట్ ప్రతినిధి బృందంతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ఐటీ, డిఫెన్స్, ఫార్మా, మెటలర్జీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి కీలక రంగాల్లో సంయుక్త భాగస్వామ్యానికి మార్గాలు అన్వేషించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. సమావేశంలో… -
H-1B Visa Row: ‘‘మా దేశానికి వచ్చేయండి, ఎక్కువ సంపాదిస్తారు’’.. H-1B వివాదం మధ్య జర్మనీ ఆహ్వానం..
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు