Hyderabad: జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో చోటు చేసుకుంది. శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని చెప్పి కోట్లు వసూలు చేసింది ఓ వీసా కన్సల్టెన్సీ కంపెనీ.. జర్మన్ భాష లో శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డారు. నెలలు గడిచినా కంపెనీ ఎండీ రఘువీర రెడ్డి స్పందించకపోవడంతో Visa Vision Consultancy వద్ద బాధిత యువకుల ఆందోళన చేపట్టారు.. అనంతరం మలక్‌పేట్ పోలీసులకు యువకులు…