నటి ఎమీ జాక్సన్ కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్‌మ్యాన్ జార్జ్ పనాయొటోతో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ జంటకి పండంటి బిడ్డ కూడా పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత తాము త్వరలోనే పెళ్లి చేసుకుంటామని ఆ జంట ప్రకటించింది. అంతే, ఆ తర్వాత వారి నుంచి మళ్లీ ఎలాంటి సమాచారం రాలేదు. తన పెళ్ళి ప్రకటన ఎప్పుడెప్పుడు చేస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూపులే తప్ప, ఎమీ మాత్రం నిమ్మకునిరేతలా ఉండిపోయింది. కట్ చేస్తే.. ఆ…