ఆఫీసు వర్క్ టైంలో ఒత్తిడికి అలసిపోతున్నారా? కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తోందా? అయితే పడుకోండి. అవును.. ఉత్పాదకత పెరగాలంటే ఎంప్లాయిస్‌కి కాసేపు రెస్ట్ ఇవ్వడమే మంచిదని చెబుతున్నాయి పలు సర్వేలు. ఇప్పటికే ఇలాంటి పద్దతిని జపాన్ ఫాలో అవుతున్న సంగతి తెలిసిందే. ఆఫీసు అవర్స్‌లో ఉద్యోగులు కాసేపు పడుకునేందుకు అక్కడి సంస్థలు వెసులుబాటు కల్పించాయి. ఇది తెలిసి పలు దేశాలు నవ్వుకున్న.. అదే మంచి పద్దతి అంటుంది జీనియస్ కన్సల్టెంట్ సర్వే. పని బాగా చేయడానికి, అలసట…