కేంద్ర ప్రభుత్వం సైన్యంలో తీసుకువచ్చిన ‘ అగ్నిపథ్ స్కీమ్’ పై ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే బీహార్ తో పాటు హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అగ్నిపథ్ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోని హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ఇదిలా ఉంటే మరోవైపు ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రారంభించబోతోంది. తర్వలోనే రిక్రూట్మెంట్ ప్రారంభం కానుందని.. రాబోయే 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అవుతుందని.. ఆర్మీ…