రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన సిగ్నేచర్ జానర్ అయిన హారర్ థ్రిల్లర్‌కి రీ-ఎంట్రీ ఇచ్చాడు.‘దెయ్యం’, ‘రాత్రి’, ‘రక్ష’ తర్వాత చాలా కాలానికి ఆయన ఈ జానర్‌కి తిరిగి రావడం వల్ల హారర్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సస్పెన్స్, హారర్, సైకలాజికల్ యాంగిల్ కలిపి “పోలీస్ స్టేషన్ మే భూత్” మూవీతో రాబోతున్నారు. టైటిల్‌నే చూస్తే చాలు, ఇందులో ఎంత సైకలాజికల్ థ్రిల్, టెరర్ మిక్స్ చేసారో అర్థమవుతుంది. పోలీస్ స్టేషన్ అనే రియలిస్టిక్ సెటప్‌లో…