ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లోని దీహ్ గ్రామంలో జరిగిన ఒక నాటకీయ సంఘట చోటుచేసుకుంది. దీపావళికి ముందు ఇంటిని శుభ్రం చేయనందుకు తన తల్లి తిట్టినందుకు నిరసనగా ఒక యువతి మొబైల్ టవర్ ఎక్కింది. ఇంట్లో ఉన్న తన సోదరుడు తనకు హెల్ప్ చేయలేదని నిరాశ చెందిన యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. Read Also: Tragedy: కొడుకు మరణ వార్త విన్న తల్లి.. కొద్ది సేపటికే.. మన దేశంలో చాలా ఇళ్లలో…