Home
Gen Z
Gen Z News
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘మీరు Gen Z కాదు’ అంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా వయసులపై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. జంతర్ మంతర్ దగ్గర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ జెండాను ఎగురవేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది -
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు నాయకుల వయసుతో సంబంధం లేదని.. నిజాయితీ, సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సంస్కరణలు తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న నేతలను ప్రజలు కోరుకుంటారని అన్నారు. యువత ఆకాంక్షలు, వృద్ధుల ఆకాంక్షలు ప్రాథమికంగా భిన్నంగా ఏమీ ఉండవని పేర్కొన్నారు. -
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
BJP-GenZ: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు విద్యార్థి రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ABVP నాలుగు కేంద్ర పోస్టుల్లో మూడు గెలుచుకుంది. అధ్యక్షుడిగా యశ్ దబాస్, కార్యదర్శిగా రియా ఛవ్డీ, జాయింట్ సెక్రటరీగా లక్ష్య రాజ్ సింగ్ విజయం సాధించారు. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న NSUI నాలుగు కేంద్ర పోస్టుల్లో ఒక్కదాన్నీ దక్కించుకోలేకపోయింది. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ఉద్యమం, రాహుల్… -
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
Mayawati: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి మరోసారి సంచలన నిర్ణయంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేశారు. పార్టీలో కుటుంబ పాలనకు తావులేదని నినదిస్తూనే.. తన సోదరుడు ఆనంద్ కుమార్ కుమారులను రాజకీయ బాధ్యతలకు శాశ్వతంగా దూరం పెడుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో ఆయన కుమార్తె, న్యాయవిద్య అభ్యసిస్తున్న కుమారి దీపికా ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఇవ్వడం ద్వారా సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపారు. కొడుకులకు దక్కని పగ్గాలు..… -
Onkar Batra: 7ఏళ్లకే వెబ్సైట్.. 20ఏళ్లకే శాటిలైట్.. కశ్మీర్ యువకుడి సక్సెస్ స్టోరీ!
ఏడేళ్ల వయసులో పిల్లలు ఏం చేస్తారు? ఆటలు ఆడతారు.. కార్టూన్లు చూస్తారు.. స్కూల్‌కు వెళ్తారు. కానీ జమ్మూకు చెందిన ఓ బాలుడు మాత్రం ఏడేళ్లకే వెబ్సైట్ నిర్మించాడు. 12 ఏళ్లకే పుస్తకం రాశాడు. 13 ఏళ్లకే కంపెనీ పెట్టాడు. 16 ఏళ్లకే శాటిలైట్ తయారీపై పనిచేశాడు. ఇప్పుడు 20 ఏళ్ల వయసులో అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షిస్తున్నాడు. జమ్మూ నుంచి సిలికాన్ వ్యాలీ వరకు సాగిన జెన్-జీ యువకుడి సక్సెస్ స్టోరీ ఇది.… -
Gen Z Lifestyle: ‘జెన్ జీ’ లైఫ్‌స్టైల్ వెనుక అసలు నిజం.. టూర్లు కావు.. 70% డబ్బు దేనికి పోతోందో తెలుసా..?
భారతదేశంలో ఉద్యోగాలు చేస్తున్న ‘జెన్ జీ’ (Gen Z) యువత తమ ఆదాయాన్ని దేనికి ఎక్కువగా ఖర్చు చేస్తున్నారనే దానిపై శాలరీ సే అనే సంస్థ ఒక ఆసక్తికరమైన అధ్యయనాన్ని విడుదల చేసింది. దాదాపు 5.2 లక్షల మంది ఉద్యోగుల యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. జెన్ జీ యువత అనగానే కేవలం విహారయాత్రలు, విలాసవంతమైన జీవనశైలికే ప్రాధాన్యత ఇస్తారనే సాధారణ అభిప్రాయాన్ని ఈ అధ్యయనం పూర్తిస్థాయిలో తిరస్కరిస్తోంది. వాస్తవానికి ఈ తరం… -
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
PM Modi’s Message to Gen Z: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత కాలంలో యువత, ముఖ్యంగా జెన్-జెడ్ తరం వారు సులభమైన మార్గాలు, షార్ట్‌కట్‌లకు ఆకర్షితులు కావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ది ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. యువతకు పలు కీలక సూచనలు చేశారు. కోవింద్ ప్రజాసేవకు ఆదర్శం రాష్ట్రపతిగా రామ్‌నాథ్… -
Dharmendra Pradhan: ‘జెన్-జెడ్‌ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అంశంపై సీనియర్ బీజేపీ నాయకుడు, సంబల్పూర్ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు నోరు విప్పారు. నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో జరిగిన నిరసనల సందర్భంగా 'జెన్-జెడ్' (Gen-Z) యువతను కొందరు తప్పుదోవ పట్టించారని, ఆ పరిణామాల వల్లే తాను పదవిని వీడాల్సి వచ్చిందని శనివారం వెల్లడించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో జూలై 25న ఆయన మంత్రి పదవికి… -
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
జెన్-జీ యువతకు మద్దతుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. జెన్-జీ యువతకు మోహన్ భగవత్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!