Gemini AI : కృత్రిమ మేధస్సు (AI) అనేది ఇప్పుడు కేవలం సినిమాలకో, సైన్స్ ఫిక్షన్ కథలకో పరిమితం కాలేదు. అది మన రోజువారీ జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. స్మార్ట్ ఫోన్లలో, కారు డ్రైవింగ్ లో, ఆఫీసు పనుల్లో, చివరకు వంట చిట్కాలలో కూడా AI తన ప్రభావాన్ని చూపుతోంది. ఈ AI విప్లవంలో ముందున్న వాటిలో గూగుల్ జెమిని ఒకటి. తాజాగా, ఈ జెమిని యాప్ 400 మిలియన్ల (అంటే 40 కోట్ల) మంది వినియోగదారులను…