క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అయిన గీతాంజలికి సీక్వెల్‍గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ మూవీకి భాను భోగవరపు మరియు కోన వెంకట్ కథ, స్క్రీన్‍ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేశ్, షకలక శంకర్, సత్య, సునీల్, అలీ మరియు రవి శంకర్ కీలకపాత్రలు పోషించారు.హీరోయిన్ అంజలి 50 వ సినిమా గా…
4 Intresting Movies to Release in span of one month at Summer: సంక్రాంతి సీజన్ అయిపోయింది, ఇక తెలుగు సినీ నిర్మాతలు ఎంతో ఆసక్తిరంగా ఎదురుచూసే మరో సీజన్ సమ్మర్. అయితే ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త నిరాశాజనకంగా అనిపిస్తుందేమో అనేలా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయింది. అదేమంటే తాజగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది సమ్మర్ టైంకి నాలుగు ఆసక్తికర సినిమాలు రెడీ అయ్యాయి.…
క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్‌గా చేస్తున్న లేటెస్ట్ మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది.హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది.2014లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది.కోన ఫిల్మ్స్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్ గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ తుర్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మార్చి 22న…
Geethanjali Malli Vachindi Movie Teaser Launch in Begumpet Cemetery: టాలీవుడ్ హీరోయిన్ అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతుంది. అంజలి 50వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ రైటర్ కోన వెంకట్ కథ, స్రీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్…
These are the Officially Announced 20 Sequel films From Tollywood: టాలీవుడ్ లో ఒకప్పుడు లేదు కానీ ఎందుకో ఈ మధ్య ఎక్కువగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా హిట్ అవకముందే అది హిట్ అవుతుంది అని బలంగా నమ్మి సీక్వెల్ ప్రకటించి మొదటి కథకు దాని సీక్వెల్ కు సంబంధం లేకుండా సినిమాలు చేసేస్తున్నారు మేకర్స్. అసలు ఈ సీక్వెల్స్ గతంలో ఒకటీ అరా ఉన్నా ఎక్కువగా మేకర్స్ ఫాలో అయ్యేందుకు…
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. ప్రముఖ రైటర్ మరియు ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అంజలి 50 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.హారర్ కామెడీ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమా కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది..ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు…