Geethanjali sequel titled Geethanjali Malli Vachindhi shoot begins today: టాలీవుడ్లో అంజలి నటించిన గీతాంజలి సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గీతాంజలి సినిమాకు సీక్వెల్ సిద్ధమైంది. ప్రతీకార జ్వాలతో మళ్లీ వచ్చేస్తోంది గీతాంజలి అంటూ గీతాంజలి సీక్వెల్ అనౌన్స్ మెంట్ చేసేశారు మేకర్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా వెన్నులో వణుకు తెప్పించే స్పైన్ చిల్లింగ్ ప్రాజెక్ట్ అంటూ థ్రిల్లింగ్ అనౌన్స్ మెంట్…