Geetha Madhuri Parenting: ఎన్టీవీ పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ గీత మాధురి వివిధ విషయాలపై చర్చించారు. ఈ సందర్బంగా ఆమె పిల్లల గురించి కొన్ని విషయాలు చర్చించారు. పిలల్లకు సంబంధించిన అంశంపై గాయని గీతా మాధురి చాలా స్పష్టమైన, లోతైన ఆలోచనతో మాట్లాడింది. ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.! గీపిల్లలకు ముందుగా నేర్పాల్సినది డబ్బు, కెరీర్ లేదా మార్కుల కంటే ముందు ఆత్మవిశ్వాసం (Confidence) అని…
Geetha Madhuri: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సెలబ్రిటీల కొన్ని విషయాలు అనవసరమైన చర్చలకు దారితీస్తుంటాయి. ఈ విధంగానే గాయని గీతా మాధురి సంబంధించి కూడా ఓ విషయంపై ఇదివరకు ఓ విషయంపై పుకార్లు వచ్చాయి. తాజాగా ఆమె ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో భాగంగా ఆమె అనేక విషయాలపై మాట్లాడారు. అలాగే అనేక రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. T20 World Cup 2026: తిలక్ వర్మ దూరమైతే.. ప్రపంచకప్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా?…