సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై…