ఈమధ్య ఒక సినిమా ఒక భాషలో రిలీజ్ అవుతుంది అంటే ఒకప్పుడు దాన్ని రీమేక్ చెయ్యడానికి ఇతర ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇటివలే కాలంలో రీమేక్స్ కాస్త తగ్గి, అదే సినిమాని డబ్ చెయ్యడం మొదలు పెట్టారు. తమిళ్, మలయాళం, కన్నడ… ఇలా ఏ బాషలో సినిమా బాగుంది అనే మాట వినిపించినా దాన్ని దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. లవ్…