‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది! గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. తాజాగా విడుదల అయిన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. మార్తాండ్…
Game On Hero Geethanand Interview: గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన మూవీ గేమ్ ఆన్. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించగా కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతోన్న సందర్భంగా హీరో గీతానంద్ సినిమా గురించి విశేషాలు…
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన 'గేమ్ ఆన్' మూవీ సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. సూసైడ్ చేసుకుందామనుకున్న కుర్రాడు రియల్ టైమ్ గేమ్ లోకి అడుగుపెడితే ఏమైందన్నదే ఈ చిత్ర కథ.
గీతానంద్ హీరోగా అతని సోదరుడు దయానంద్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఆన్' మూవీ నుండి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. అశ్విన్ - అరుణ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ రచన చేశారు.