సంగీత దర్శకుడుగా సూపర్ హిట్ సినిమాలు అందించిన రఘు కుంచే ఇటీవల కాలంలో లీడ్ రోల్ లో పలు సినిమాలలో నటించారు. పలాస వంటి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు రఘు కుంచే. తాజాగా నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. Also Read : Game Changer : ‘గేమ్…