Home
Gaza
Gaza News
-
Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయిల్.. హమాస్‌పై వైమానిక దాడులు..
Israel: ఇజ్రాయిల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. గాజాలోని హమాస్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఇజ్రాయిల్ భూభాగంపైకి గాజా నుంచి డజన్ల కొద్దీ రాకెట్లు ప్రయోగించబడ్డాయి. గాజా స్ట్రిప్ లోని అనేక భాగాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. హమాస్ శిక్షణా కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్ పైకి 35 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించారు. -
Fire Accident : బర్త్ డే వేడుకలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన 17మంది సజీవదహనం
Fire Accident : పాలస్తీనా.. గాజా నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో శరణార్థుల శిబిరంలో పెను విషాదం నెలకొంది. గాజా స్ట్రిప్ లోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 21మంది సజీవ దహనమయ్యారు. -
గాజాపై ఇజ్రాయిల్ మళ్లీ దాడి…
నెల రోజుల క్రతం ఈజిప్ట్, అమెరికా చొరవతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణను ప్రకటించింది. అయితే, కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ కొత్త ప్రభుత్వం ఏర్పాటయింది. గాజా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారని అనుకున్నారు. కానీ, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన మూడోరోజే గాజాపై ఇజ్రాయల్ బాంబుల వర్షం కురిపించింది. గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానంతో దాడులు చేసింది. అయితే, ఈ దాడుల్లో ఎంతమంది మరణించారు అనే విషయాన్ని బయటపెట్టలేదు. ప్రమాదకరమైన వాయువులు కలిగిన బెలూన్లను… -
ఎట్టకేలకు ఫలించిన ఒత్తిడి… 11 రోజుల తర్వాత విరమణ…
గత 11 రోజులుగా ఇజ్రాయిల్… గాజాల మధ్య యుద్దవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. గాజాలోని హమాస్ తీవ్రవాదులకు ఇజ్రాయిల్ కు మధ్య భీకరమైన పోరు జరిగింది. జేరూసలెంపై హమాస్ తీవ్రవాదులు కొన్ని వందల రాకెట్లతో దాడులు చేయగా, ఇటు ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో దాదాపుగా 200 మంది వరకు పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులు కాగా, లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాడులు ఆపాలని, కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ పై ఒత్తిడి రావడం… -
భయపెడుతున్న హమాస్ ఉగ్రవాదుల సొరంగాలు…
ఇజ్రాయెల్-గాజా మద్య గత 8 రోజులుగా యుద్ద వాతావరణం నెలకొన్నది. గాజాపట్టి నుంచి హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులు చేస్తుంటే, ఇజ్రాయెల్ గాజాపట్టిలోని ఉగ్రవాదులను, ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేస్తున్నది. గాజాపట్టిలో హమాస్ ఉగ్రవాదులు 2011 నుంచి దాదాపుగా 1500లకు పైగా సొరంగాలను నిర్మించింది. దీనికోసం సుమారుగా 1.26 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 160 యుద్ద విమానాలు చేసిన దాడుల్లో 150కి పైగా సొరంగాలు ద్వంసం అయ్యాయి.… -
పాలస్తీనా-ఇజ్రాయిల్ రగడ… రంగంలోకి లెబనాన్… యుద్ధం తప్పదా?
పాలస్తీనా-ఇజ్రాయిల్ దేశాల మద్య గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకోన్నది. జెరూసలేం డే రోజున పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో విరుచుకు పడ్డారు. అయితే, జెరూసలేంలో ఏర్పాటు చేసిన ఐరన్ డోమ్ వలన పెద్దగా ప్రమాదం జరగలేదు. ఆ తరువాత, ఇజ్రాయిలో గాజాపట్టిపై వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 100 మందికి పైగా పౌరులు మరణించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రికత్తలు మరింత ఉదృతం అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఇజ్రాయిల్ రాజధాని…
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!