Home
Gaza
Gaza News
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లను మళ్లీ నిర్మించుకోవచ్చు. రోడ్లను తిరిగి వేయొచ్చు. కానీ వందల ఏళ్ల చరిత్రను, ప్రజల జ్ఞాపకాలను, వారి సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను తిరిగి తీసుకురావడం సాధ్యమా? 2026 ఆగస్టు యుక్రెయిన్‌కు అలాంటి విషాదాన్నే మిగిల్చింది. రష్యా వైమానిక దాడులు ఒక్కసారిగా పెరిగి వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. కీవ్‌తో పాటు మైకొలైవ్, ఒడెస్సా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడెస్సాలో యునెస్కో రక్షణలో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. వాటిలో 19వ శతాబ్దానికి… -
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
అక్టోబర్ 7..ఈ తేదీ గుర్తురాగానే ఇజ్రాయెల్ ప్రజల కళ్ల ముందు ఇప్పటికీ ఒకే దృశ్యం మెదులుతుంది. ఆ ఉదయం.. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిన రాకెట్లు.. సరిహద్దులు దాటుకొచ్చిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లు.. ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్‌లోకి జారిపోయింది. ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం… -
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
Hamas: తీవ్రవాద సంస్థ హమాస్‌కు కొత్త నాయకుడు ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ – హయ్యాను తమ అధిపతిగా ఎన్నుకున్నట్లు హమాస్ ప్రకటించింది. గతంలో గాజాలోని హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించిన అల్-హయ్యా.. ఇప్పుడు సంస్థకు అత్యున్నత స్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడి అనంతరం ప్రారంభమైన యుద్ధంలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఖలీల్ అల్-హయ్యా కీలక పాత్ర పోషించారు. హమాస్ ప్రధాన సంధానకర్తగా… -
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
గాజా యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సోనియాగాంధీ వ్యాఖ్యలకు బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. భారత విదేశాంగ విధానంపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. -
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
Explained: యుద్ధం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మరణాలు.. కూలిపోయిన భవనాలు.. రక్తపాతం.. శరణార్థులు..! అయితే యుద్ధం మరో ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది. అది బయటికి కనిపించదు, వినిపించదు.. చుక్క రక్తం కూడా కారదు. కానీ ఆ సమస్య జీవితాంతం వెంటాడుతుంది. అదే వినికిడి కోల్పోవడం. 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలో కొనసాగుతున్న యుద్ధం వేలాది మంది పిల్లల జీవితాలను తలకిందులు చేసింది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2026నాటికే 21వేల మంది పిల్లలు ప్రాణాలు… -
Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం.. స్నాతకోత్సంలో విద్యార్థులు వింత వైఖరి
ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు ఘోర అవమానం జరిగింది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో టెక్ దిగ్గజానికి భంగపాటు ఎదురైంది. -
Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇజ్రాయెల్‌కు చెందిన అతివాద నేత, జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్‌పై ఫ్రాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ భూభాగంలోకి ప్రవేశం నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ బారో శనివారం ప్రకటించారు. -
Nitin Gadkari: హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్య మిస్టరీపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు
గాజా-ఇజ్రాయెల్ యుద్ధం ఏ రేంజ్లో జరిగిందో ప్రపంచం మొత్తానికి తెలిసిందే. రెండేళ్ల పాటు గ్యాప్ లేకుండా రెండు దేశాల మధ్య వార్ నడిచింది. హమాస్ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం చేసింది. -
Gaza: గాజాలో పెళ్లి సందడి.. పెద్ద ఎత్తున సామూహిక వివాహాలు
గాజాలో రెండేళ్ల పాటు బాంబ్ దాడులతో దద్దరిల్లింది. భీకర దాడులతో గాజా కకావికలం అయింది. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. దీంతో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన జంటలన్నీ ఒకేసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. -
UNSC Resolution: ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు UN ఆమోదం..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నుంచి కీలకమైన ఆమోదం లభించింది. అమెరికా రూపొందించిన ముసాయిదా తీర్మానానికి ఓటింగ్‌లో మెజారిటీ మద్దతు లభించిన తర్వాత 20 పాయింట్ల రోడ్‌మ్యాప్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన శాంతి చట్రంగా మారింది. ఈ ప్రతిపాదనలో అంతర్జాతీయ దళాలను మోహరించడం కూడా ఉంది. వాషింగ్టన్ 20-పాయింట్ల చట్రం గాజాలో కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, పాలన కోసం మొదటి సమగ్ర అంతర్జాతీయ రోడ్‌మ్యాప్‌ను వివరిస్తుంది. Also…
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!