Palestine President: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఒక బాంబ్ పేల్చారు. ఇంతకీ ఏంటదని అనుకుంటున్నారా.. గాజా ఒప్పందం గురించి ప్రపంచానికి తెలుసుకదా.. ఇదే సమయంలో ట్రంప్ తదుపరి పాలస్తీనా అధ్యక్షుడి గురించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఇక్కడే ఆయన బాంబు పేల్చింది.. ఇంతకీ ఆ బాంబు ఎవరి కొంప ముంచిందని ఆలోచిస్తున్నారా.. మహమూద్ అబ్బాస్‌ది.. ఎందుకంటే తాజాగా ట్రంప్ జారీ చేసిన ముఖ్యమైన ప్రకటనలో మహమూద్ అబ్బాస్ స్వతంత్ర పాలస్తీనా అధ్యక్షుడు…
ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ట్రంప్ సహా ప్రపంచ అధినేతలంతా ఒకే వేదికపై ఉండగా శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇకపై గాజాలో బాంబుల మోత, ఆకలి కేకలు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ వారం తిరగక ముందే ఇరు పక్షాలు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.