భారత్‌లో గత కొన్ని రోజులుగా 3 లక్షలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. ఇవాళ ఏకంగా 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. అయితే.. భారత్‌లో కరోనా సంక్షోభం చాలా తీవ్రంగా ఉండబోతోందని.. పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్లలేదని.. భవిష్యత్‌లో మరింత పీక్‌కు వెళ్తాయని అంచనా వేస్తోంది అమెరికా ప్రభుత్వం.. భారత్‌లో రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది… కానీ, ఇది ఇంకా పీక్ స్టేజ్‌కు వెళ్లలేదన్న అమెరికా…